Breaking News

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ.. అనుష్క అరంగేట్రం

Published on Sat, 01/10/2026 - 14:52

డ‌బ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా జ‌ర‌గుతున్న రెండో మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌, యూపీ వారియ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లానింగ్ యూపీ త‌ర‌పున ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కుముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు లానింగ్ సార‌థ్యం వ‌హించింది.

కానీ డ‌బ్ల్యూపీఎల్‌-2026 వేలానికి ముందు ఢిల్లీ ఆమెను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన లానింగ్‌ను యూపీ వారియ‌ర్స్ సొంతం చేసుకుని త‌మ జ‌ట్టు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయ‌ర్లు  సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్ గుజ‌రాత్ జెయింట్స్ త‌ర‌పున అరంగేట్రం చేశారు. వీరిద్ద‌రూ గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వ‌హించారు. వీరితో పాటు అనుష్క శర్మ కూడా గుజరాత్‌ తరపున డెబ్యూ చేసింది.

తుది జట్లు
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (వికెట్ కీప‌ర్‌), సోఫీ డివైన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్‌), జార్జియా వేర్‌హామ్, అనుష్క శర్మ, కనికా అహుజా, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్

యుపీ వారియర్జ్: మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, కిరణ్ ప్రభు నవ్‌గిరే, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోబన, క్రాంతి గౌడ్, శిఖా పాండే

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)