Breaking News

యూపీ వారియర్స్‌ హెడ్‌ కోచ్‌ లూయిస్‌పై వేటు..

Published on Sat, 06/28/2025 - 11:02

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో యూపీ వారియర్స్‌ ఫ్రాంచైజీ తమ హెడ్‌ కోచ్‌ జాన్‌ లూయిస్‌కు ఉద్వాసన పలికింది. లీగ్‌ మొదలైన 2023లో ఆయనతో కుదుర్చుకున్న మూడేళ్ల ఒప్పందం గడువు ఈ సీజన్‌తోనే ముగియడంతో మళ్లీ పోడిగింపునివ్వలేదు.

ప్రారంభ సీజన్‌ (2023)లో లూయిస్‌ కోచింగ్‌లోని యూపీ వారియర్స్‌ ప్లేఆఫ్స్‌ దశకు చేరింది. అన్ని మ్యాచ్‌లు గెలిచిన యూపీ... ప్లేఆఫ్స్‌లో ఒక్క ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడింది. ఆ సీజన్‌ చాంపియన్‌ కూడా ముంబైయే! తదుపరి 2024 సీజన్‌లో పాయింట్ల పట్టికలో వారియర్స్‌ నాలుగో స్థానంలో నిలిచింది. 

అయితే ఈ సీజన్‌లో అట్టడుగున నిలువడంతో కాంట్రాక్టు ముగియగానే సాగనంపింది. మూడేళ్ల పాటు తమ జట్టుకు సేవలందించిన లూయిస్‌కు సోషల్‌ మీడియా వేదికగా యూపీ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.
చదవండి: MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)