Breaking News

ఆంధ్ర పోరాడినా...

Published on Sun, 01/04/2026 - 11:23

బెంగళూరు: ఆంధ్ర జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి పోరాడినా ఓటమి తప్పలేదు. విజయ్‌ హజారే వన్డే టోరీ్నలో గ్రూప్‌ ‘డి’లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర  చివరకు 7 పరుగుల స్వల్ప తేడాతో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది. భారత ఆల్‌రౌండర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌  (111 బంతుల్లో 130; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) గుజరాత్‌ను గెలిపించాడు.  

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీస్కోరు చేసింది. ఒక దశలో గుజరాత్‌ స్కోరు 29/3 కాగా...అక్షర్‌ జట్టును ఆదుకున్నాడు. అక్షర్, విశాల్‌ జైస్వాల్‌ (60 బంతుల్లో 70; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆరో వికెట్‌కు 142 పరుగులు జత చేశారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టగా, నితీశ్‌కుమార్‌ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఓపెనర్‌ సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (125 బంతుల్లో 102; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో ఆంధ్రను చివరి దాకా రేసులో నిలిపాడు.

 అయితే ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేయగలిగింది. శ్రీకర్‌ భరత్‌ (39; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ధనుశ్‌ (30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా...ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ (26 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఐదు మ్యాచ్‌లాడిన ఆంధ్రకిది నాలుగో పరాజయం! ఇదే వేదికపై మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో హరియాణాతో ఆంధ్ర తలపడుతుంది.  

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)