Breaking News

Venkatesh Iyer: ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి విధ్వంసం

Published on Sun, 04/09/2023 - 19:39

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలిసారి 'ఇంపాక్ట్‌ ప్లేయర్' ముద్ర కనబడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరిగితే ఒక్క మ్యాచ్‌లోనూ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సరైన ప్రభావం చూపించింది లేదు. బౌలింగ్‌లో ఇంపాక్ట్‌ ప్రభావం కనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా కేకేఆర్‌ మాత్రం తొలిసారి బ్యాటింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ను ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా సరైన సమయంలో వాడింది. 

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్‌లో వెంకటేశ్‌అయ్యర్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇక వెంకటేశ్‌ అయ్యర్‌ మాత్రం తన వింటేజ్‌ ఆటను చూపించాడు.

గుజరాత్‌  విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి కావాల్సిన ఇంపాక్ట్‌ను వెంకటేశ్‌ సరిగ్గా అందించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే కేకేఆర్‌ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్‌ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మధ్యలో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ తీసినప్పటికి రింకూ సింగ్‌ తన విధ్వంసంతో మ్యాచ్‌ను గుజరాత్‌ నుంచి లాగేసుకున్నాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)