Breaking News

US Open 2024: జొకోవిచ్‌ అలవోకగా..!

Published on Wed, 08/28/2024 - 09:48

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ టైటిల్‌ వేటను సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ అలవోక విజయంతో ప్రారంభించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6-2, 6-2, 6-4తో క్వాలిఫయర్‌ రాడూ అల్బోట్‌ (మాల్డొవా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసి, 23 విన్నర్స్‌ కొట్టాడు. ఆరో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోకో గాఫ్‌ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ కోకో గాఫ్‌ 6-2, 6-0తో వర్వరా గ్రచెవా (ఫ్రాన్స్‌)ను ఓడించగా... సబలెంకా 6-3, 6-3తో ప్రిసిల్లా హాన్‌ (ఆస్ట్రేలియా)పై, టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ 6-4, 7-6 (8/6)తో కామిలా రఖిమోవా (రష్యా)పై గెలిచారు.

 

#

Tags : 1

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు