Breaking News

రెచ్చిపోయిన శ్రీశాంత్‌.. చెలరేగిన పాక్‌ బౌలర్లు

Published on Wed, 08/23/2023 - 21:20

యూఎస్‌ మాస్టర్స్‌ టీ10 లీగ్‌ 2023లో టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ చెలరేగిపోయాడు. మోరిస్‌విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్‌.. టెక్సస్‌ ఛార్జర్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 23) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి సౌతాఫ్రికా మాజీ టెస్ట్‌ బౌలర్‌ డేన్‌ పైడ్ట్‌ (2/15), విండీస్‌ నవీన్‌ స్టివర్ట్‌ (1/5) తోడవ్వడంతో టెక్సస్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకు పరిమితమైంది.

ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ మాజీ డారెన్‌ స్టీవెన్స్‌ 18 బంతుల్లో 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. బెన్‌ డంక్‌ (15), తిసాక పెరీరా (12), ఉపుల్‌ తరంగ (13) తలో చేయి వేశారు. మహ్మద్‌ హఫీజ్‌ (8), ముక్తర్‌ అహ్మద్‌ (2), సోహైల్‌ తన్వీర్‌ (6) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔటయ్యారు.

చెలరేగిన పాక్‌ బౌలర్లు..
110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్‌విల్లే యూనిటీ.. పాక్‌ బౌలర్లు మహ్మద్‌ హఫీజ్‌ (2-0-10-3), సోహైల్‌ తన్వీర్‌ (2-0-8-2), విండీస్‌ బౌలర్‌ ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌ (2-0-10-2), లంక బౌలర్‌ తిసార పెరీరా (2-0-16-1) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులకే పరిమితమైంది. షెహన్‌ జయసూర్య (22) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లలో కోరె ఆండర్సన్‌ (16 నాటౌట్‌) ఒక్కడే రెండంకెల స్కోర్‌ చేశాడు. ఫలితంగా టెక్సస్‌ ఛార్జర్స్‌ 34 పరుగుల తేడాతో  మోరిస్‌విల్లేను ఓడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)