T20 Worldcup 2024: భార‌త్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు అంపైర్‌లు వీరే..

Published on Wed, 05/22/2024 - 17:40

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు మ‌రో వారం రోజుల్లో తెర‌లేవ‌నుంది. జూన్ 1న అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. భార‌త త‌మ తొలి మ్యాచ్‌లో జూన్‌5న న్యూయ‌ర్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

అనంత‌రం టీమిండియా త‌మ త‌దుపరి మ్యాచ్‌లో  జూన్ 9న చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ క్ర‌మంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అంపైర్‌ల జాబితాను ఐసీసీ బుధ‌వారం ప్ర‌క‌టించింది. 

ఈ దాయాదుల పోరులో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రోడ్నీ టక్కర్ ఫీల్డ్ అన్ ఫీల్డ్ అంపైర్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అదే విధంగా టీవీ అంపైర్‌గా క్రిస్ గఫానీ బాధ్య‌త‌లు నిర్విర్తించ‌నున్నారు. 

వీరితో పాటు డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్య‌వ‌హ‌రించనున్నాడు. కాగా ఈ మెగా టోర్నీ కోసం భార‌త్ ఇప్ప‌టికే త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించ‌గా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా త‌మ జ‌ట్ట‌ను ఎంపిక చేయ‌లేదు.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు  అంపైర్లు వీరే: క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్‌టన్ రీఫెల్ రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)