Breaking News

ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహా సంక్షోభం.. ఫిఫాకు యూఈఎఫ్ఏ షాక్

Published on Fri, 07/31/2026 - 10:00

ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహా సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) తీసుకున్న ఒక వివాదాస్పద ఆర్థిక నిర్ణయంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (UEFA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఫుట్‌బాల్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల కోసం 20 బిలియన్ డాల్లరతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని ఫిఫా చూస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఫిఫా తన ప్రతిపాదనను వెన‌క్కి తీసుకోపోతే రాబోయే వరల్డ్ కప్‌లతో సహా అన్ని పోటీలను బహిష్కరిస్తామని యూఈఎఫ్ఏకు 55 సభ్య దేశాలు ఏకగ్రీవంగా హెచ్చరించాయి.

యూఈఎఫ్ఏ, అందులోని స‌భ్య దేశాల సంఘాలు ఏకతాటిపై నిలిచాయి. వరల్డ్ కప్, ఫిఫా నిర్వహించే ఇతర పోటీల యాజమాన్య హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు బదిలీ చేయాల‌నే  ఫిఫా ప్రతిపాదనను మేమందరం ఏకగ్రీవంగా తిర‌స్క‌రిస్తున్నాం. 

వరల్డ్ కప్‌ను ఒక వ్యాపార వస్తువుగా పరిగణించలేము. అది తరతరాలుగా ఆటగాళ్లు, అభిమానులు నిర్మించుకున్న గొప్ప క్రీడా వారసత్వం. ఇందులో ఏ భాగాన్ని కూడా ఎప్పుడూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించకూడదు. ప్రపంచ కప్ అమ్మకానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకోము అని యూఈఎఫ్ఏ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)