Breaking News

UAE T20 League: యూఏఈ టి20 లీగ్‌లో ఐదు జట్లు మనవే

Published on Tue, 06/07/2022 - 07:47

UAE's International League T20: ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరిగే యూఏఈ టి20 లీగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 6న టోర్నీ ప్రారంభమై ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 6 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన సంస్థలే 5 టీమ్‌లను కొనుగోలు చేయడం విశేషం.

ఐపీఎల్‌ టీమ్‌లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ యజమానులైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నైట్‌రైడర్స్‌ గ్రూప్, జీఎంఆర్‌ మూడు జట్లను ఎంచుకోగా... అదానీ స్పోర్ట్స్‌లైన్, క్యాప్రీ గ్లోబల్‌ కూడా భారతీయ కంపెనీలే. మరో టీమ్‌ను మాంచెస్టర్‌ యునైటెడ్‌కు చెందిన లాన్సర్‌ క్యాపిటల్స్‌ చేజిక్కించుకుంది. ఇప్పటికే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అను భవం ఉన్న యూఏఈ బోర్డు తమ సొంత లీగ్‌ను కూడా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉంది.
చదవండి: World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు వేల్స్‌ జట్టు అర్హత

Videos

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)