Breaking News

పాకిస్తాన్‌కు భారీ షాక్‌.. పీఎస్ఎల్ నిర్వ‌హ‌ణ‌కు యూఏఈ నో?

Published on Fri, 05/09/2025 - 21:22

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2025లో మిగిలిన మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హించాల‌ని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ త‌గిలింది. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్య‌ర్ధ‌ను తిర‌ష్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణ‌యాన్ని పీసీబీ తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

"బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2021, ఐపీఎల్ ఎడిష‌న్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భార‌త్ త‌మ మ్యాచ్‌ల‌ను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. 

ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య  పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బ‌తింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్‌ను నిర్వ‌హించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేద‌ని" క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా రావాల్పిండి స్టేడియం స‌మీపంలో డ్రోన్ అటాక్ జ‌ర‌గ‌డంతో పీఎస్ఎల్‌-2025 సీజ‌న్‌ను పీసీబీ వాయిదా వేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)