Breaking News

సెల్ఫీ ఇవ్వ‌ని ట్రావిస్ హెడ్‌.. మండిప‌డుతున్న‌ ఫ్యాన్స్! వీడియో

Published on Tue, 04/08/2025 - 17:53

ఆస్ట్రేలియా స్టార్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ నెటిజ‌న్ల‌ అగ్ర‌హానికి గుర‌య్యాడు. ఓ మ‌హిళా అభిమానితో హెడ్‌ సెల్ఫీ తీసుకోవడానికి నిరాకరించడమే ఇందుకు కార‌ణం. ఐపీఎల్‌-2025లో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌వుతున్న ఎస్ఆర్‌హెచ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదిక‌గా  ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఈ క్ర‌మంలో ట్రావిస్‌ హెడ్ తాజాగా హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు  ఈ సంద‌ర్భంగా ఓ లేడి ఫ్యాన్ అత‌డికి వ‌ద్ద‌కు వ‌చ్చి సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించింది. అందుకు హెడ్ నో అంటూ  నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

దీంతో హెడ్‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. సెల్ఫీ ఇవ్వ‌డానికి అంత క‌ష్ట‌మా అని మండిప‌డుతున్నారు. అయితే మ‌రికొంత‌మంది హెడ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆట‌గాళ్ల‌ ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌మ స్దాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతుంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవ‌లం ఒక్క విజయంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో కొన‌సాగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా త‌న మార్క్ చూపించ‌లేక‌పోతున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి 29.60 స‌గ‌టుతో 148 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)