Breaking News

పారిస్‌ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌

Published on Sun, 09/01/2024 - 04:05

రోయింగ్‌  
మిక్స్‌డ్‌ పీఆర్‌3 డబుల్‌ స్కల్స్‌ (ఫైనల్‌ ‘బి’): భారత్‌ (అనిత, నారాయణ కొంగనపల్లె) (మధ్యాహ్నం గం. 2:00 నుంచి) 

షూటింగ్‌ 
మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ప్రొన్‌ ఎస్‌హెచ్‌1 (క్వాలిఫికేషన్‌): భారత్‌ (సిద్ధార్థ బాబు–అవని లేఖరా) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి), మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌2 (క్వాలిఫికేషన్‌): శ్రీహర్ష (మధ్యాహ్నం గం. 3:00 నుంచి) 

ఆర్చరీ   
పురుషుల కాంపౌండ్‌ (క్వార్టర్‌ ఫైనల్‌): రాకేశ్‌ కుమార్‌ X కేన్‌ స్వగుమిలాంగ్‌ (ఇండోనేసియా) (రాత్రి గం. 7:17 నుంచి)

బ్యాడ్మింటన్‌    
పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 (సెమీఫైనల్‌): నితీశ్‌ కుమార్‌ X ఫుజిహరా (జపాన్‌) (రాత్రి గం. 8:10 నుంచి)

టేబుట్‌ టెన్నిస్‌ 
మహిళల సింగిల్స్‌ క్లాస్‌ 4 (ప్రిక్వార్టర్‌ఫైనల్‌): భవీనా పటేల్‌ X మార్థా వర్డిన్‌ (మెక్సికో) (రాత్రి గం. 9:15 నుంచి), మహిళల సింగిల్స్‌ క్లాస్‌ 3 (ప్రిక్వార్టర్‌ఫైనల్‌): సోనాల్‌బెన్‌ పటేల్‌ X అన్‌డెలా విన్సెటిచ్‌ (క్రొయేíÙయా) (అర్ధరాత్రి గం. 12:15 నుంచి)

అథ్లెటిక్స్‌
మహిళల 1500 మీటర్ల టి11 (హీట్‌):  రక్షిత రాజు (మధ్యాహ్నం గం. 1:57 నుంచి), పురుషుల షాట్‌ పుట్‌ ఎఫ్‌40 (పతక పోరు): రవి రంగోలీ (మధ్యాహ్నం గం. 3:12 నుంచి), పురుషుల హై జంప్‌ టీ47 (పతక పోరు): నిషాద్‌ కుమార్, రామ్‌పాల్‌ (రాత్రి గం. 10:40 నుంచి), మహిళల 200 మీటర్లు టి35 (పతక పోరు): ప్రీతి పాల్‌ (రాత్రి గం. 11:27 నుంచి)  

#

Tags : 1

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)