Breaking News

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఫన్నీ సీన్‌

Published on Tue, 07/30/2024 - 07:46

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ఓ ఫన్నీ సీన్‌ జరిగింది. మధురై పాంథర్స్‌-చెపాక్‌ గిల్లీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఓ బ్యాటర్‌ భారీ సిక్స్‌ కొట్టగా.. బంతి స్టేడియం బయట పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి బంతిని తీసుకుని తిరిగి ఉచ్చేందుకు నిరాకరించాడు. ఇవ్వను పో ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లు ఆ వ్యక్తి ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

కాగా, ఆ మ్యాచ్‌లో చెపాక్‌ గిల్లీస్‌పై మధురై పాంథర్స్‌ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాంథర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన చెపాక​్‌ గిల్లీస్‌ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 55 పరుగులు చేసి పాంథర్స్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన లోకేశ్వర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్రదోష్‌ రంజన్‌ పాల్‌ (52) పోరాడినప్పటికీ.. చెపాక్‌ను గెలిపించలేకపోయాడు. కార్తీక్‌ మణికందన్‌ 3 వికెట్లు తీసి చెపాక్‌కు దెబ్బకొట్టాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)