Breaking News

పులి కడుపున పులే పుడుతుంది!

Published on Thu, 05/29/2025 - 09:25

గోల్ఫ్‌ సామ్రాజ్యానికి రారాజు,  అంతర్జాతీయ గోల్ఫ్‌ దిగ్గజం టైగర్ వుడ్స్ కుమారుడు చార్లీ వుడ్స్ త‌న తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు. 16 ఏళ్ల చార్లీ వుడ్స్ తన తొలి అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ (AJGA) టైటిల్‌ను గెలుచుకున్నాడు. 

బుధవారం ఫ్లోరిడాలోని బౌలింగ్ గ్రీన్‌లో జరిగిన టీమ్ టేలర్ మేడ్ ఇన్విటేషనల్ టోర్నీ విజేత‌గా నిలిచాడు.  అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ టోర్న‌మెంట్‌లో చార్లీ అద‌ర‌గొట్టాడు. చివ‌రి రౌండ్ స‌మ‌యానికి ఓవర్‌నైట్ లీడర్ ల్యూక్ కోల్టన్ కంటే జూనియ‌ర్ వుడ్స్ వెన‌క‌బ‌డి ఉన్నాడు. 

కానీ ఆఖ‌రి రౌండ్‌లో మాత్రం చేసిన చార్లీ.. సిక్స్-అండర్ పార్ 66 సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ రౌండ్‌లో చార్లీ వుడ్స్ ఎనిమిది బర్డీలు, రెండు బోగీలు సాధించాడు. ఓవ‌రాల్‌గా 15-అండర్ 201తో వుడ్స్‌ ముగించాడు.
చదవండి: Gautam Gambhir: నేను సెలక్టర్‌ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)