Breaking News

హెచ్‌సీఏకి భారీ షాక్‌!

Published on Fri, 06/19/2026 - 21:27

తెలంగాణ టీ20(TG20) ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందే చిక్కుల్లో పడింది. లీగ్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెందిన క్రికెటర్లు గౌరవ్ శర్మ, మహేందర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోయేషన్ ప్రతిపాదించిన ‘టీజీ20 లీగ్’కు ఎలాంటి చట్టబద్ధత లేదని, ప్రస్తుత పాలకవర్గానికి ఈ లీగ్‌ను నిర్వహించే అధికారం లేదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్లు తమ రిట్‌లో హెచ్‌సీఏ వివాదాస్పద పదవీకాలంలో జరిగిన నియామకాలు, అనుమతులు, పరిపాలనా నిర్ణయాలు, పాలనా ప్రక్రియలన్నింటిపై న్యాయపరమైన విచారణ జరపాలని కోరారు.

మరోవైపు హెచ్‌సీఏలోని ఆర్థిక అక్రమాలపై సమగ్ర సీఐడీ దర్యాప్తునకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని  తెలంగాణ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ సీఐడీని లోకాయుక్త ఆదేశించింది.

ఈ కేసును 2026 జూలై 24కు వాయిదా వేస్తూ, ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని లోకాయుక్త హెచ్చరించింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)