Breaking News

Viral Videos: జకోవిచ్‌ క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ ఆడితే...????

Published on Fri, 01/12/2024 - 10:08

ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్‌ మ్యాచ్‌ సందర్భంగా సెర్బియన్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ క్రికెట్‌ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌, దివంగత స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ తనయుడు జాక్సన్‌ వార్న్‌లతో కలిసి టెన్నిస్‌ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్‌ స్మిత్‌, జాక్సన్‌ వార్న్‌లు సైతం కాసేపు జకోతో టెన్నిస్‌ ఆడాడు. స్టీవ్‌ స్మిత్‌ ఆటకు (టెన్నిస్‌) జకో ఫిదా అయ్యాడు.

మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లేవర్‌ ఎరీనాలో "ఎ నైట్‌ విత్‌ నొవాక్‌ అండ్‌ ఫ్రెండ్స్‌" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో జకో.. స్టెఫనాస్‌ సిట్సిపాస్‌తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్‌ కాసేపు మిక్సడ్‌ డబుల్స్‌గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్‌ మరియా సక్కారితో కలిసి ఆడాడు.

ఈ సందర్భంగా జకో క్రికెట్‌తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్‌ వాల్ట్‌ ఛాంపియన్‌ జార్జియా గాడ్విన్‌తో కలిసి ఫీట్‌లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్‌ వీల్‌ చైర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ హీత్‌ డేవిడ్‌సన్‌తో కలిసి వీల్‌చైర్‌ టెన్నిస్‌ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్‌ బాస్కెట్‌బాల్‌ స్టార్‌ అలన్‌ విలియమ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్‌, మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌, స్లామ్‌ డంక్‌ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. స్క్రీన్‌పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు.  

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)