Breaking News

తెలుగు టైటాన్స్‌ గెలుపుబాట

Published on Sat, 09/20/2025 - 04:09

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ తిరిగి గెలుపుబాట పట్టింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిన టైటాన్స్‌ శుక్రవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. టైటాన్స్‌ కెపె్టన్‌ విజయ్‌ మలిక్‌ 10 పాయింట్లతో విజృంభించాడు. భరత్‌ 8 పాయింట్లతో అతడికి సహకరించాడు. తమిళ్‌ తలైవాస్‌ తరఫున కెప్టెన్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 7 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. 

తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 34–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ చేతిలో ఓడింది. టేబుల్‌ టాపర్‌ పుణేరి పల్టన్‌కు వరుసగా మూడు విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి. 

హర్యానా స్టీలర్స్‌ తరఫున వినయ్‌ 13 పాయింట్లు సాధించగా... పుణేరి పల్టన్‌ తరఫున పంకజ్‌ 14 పాయింట్లతో పోరాడాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరెట్స్‌తో దబంగ్‌ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)