Breaking News

దక్షిణాఫ్రికాతో రసవత్తరపోరు.. ​కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌

Published on Fri, 11/03/2023 - 19:43

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిండియా.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు శుక్రవారం కోల్‌కతాకు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌ వద్ద రోహిత్‌ సేనకు ఘన స్వాగతం లభించింది. బెంగాల్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌ పాల్గోనుంది.

కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు.. సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. కాగా భారత్‌ తమ చివరి మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 357 పరుగుల లక్ష్య ఛేదనలో లంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్‌ సిరాజ్‌ 3వికెట్లతో సత్తాచాటాడు.
చదవండి: ఐపీఎల్‌-2024 వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)