Breaking News

T20 World Cup 2024: నెదర్లాండ్స్‌-బంగ్లాదేశ్‌ 'కీ' ఫైట్‌.. తుది జట్లు ఇవే..!

Published on Thu, 06/13/2024 - 20:45

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇవాళ (జూన్‌ 13) బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. కింగ్స్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. సూపర్‌-8కు చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్‌లు ఆడి తలో మ్యాచ్‌లో గెలిచి గ్రూప్‌-డిలో రెండు (బంగ్లాదేశ్‌), మూడు (నెదర్లాండ్స్‌) స్థానాల్లో ఉన్నాయి. 

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్‌ ప్లేస్‌లో ఉన్న సౌతాఫ్రికాతో పాటు సూపర్‌-8కు చేరే అవకాశాలు అధికంగా ఉంటాయి. నేటి మ్యాచ్‌ కోసం బంగ్లాదేశ్‌.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. నెదర్లాండ్స్‌ ఓ మార్పు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన తేజ నిడమానూరు స్థానంలో ఆర్యన్‌ దత్‌ను బరిలోకి దించింది.

తుది జట్లు..

నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్‌కీపర్‌/కెప్టెన్‌), బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా

బంగ్లాదేశ్: తంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), లిట్టన్ దాస్(వికెట్‌కీపర్‌), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)