Breaking News

IND Vs PAK: వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణీ.. పాక్‌పై గ్రాండ్‌ విక్టరీ

Published on Sun, 10/06/2024 - 19:24

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భారత జట్టు బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ ఆశలను ఉమెన్ ఇన్ బ్లూ సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ధేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాట‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ‌(32) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌( 29 రిటైర్డ్ హార్ట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. పాక్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ఫాతిమా సానా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఇక్బాల్‌, సోహైల్ త‌లా వికెట్ సాధించారు.

నిప్పులు చేరిగిన అరుంధతి..
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ నామమాత్రమే స్కోర్‌కే పరిమితమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్‌ 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్‌ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్‌ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్‌ సాధించారు. 

పాక్‌ బ్యాటర్లలో నిధా ధార్‌(28) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుత ప్రదర్శన కనబరిచిన అరుంధతికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 9న దుబాయ్ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: T20 WC: ఈజీ క్యాచ్ డ్రాప్‌.. పాక్ ప్లేయ‌ర్ గోల్డెన్ రియాక్ష‌న్‌! వీడియో వైరల్‌
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు