Breaking News

తొలిసారి సెమీస్‌లోకి...

Published on Thu, 07/10/2025 - 03:20

లండన్‌: ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్స్‌ విజేత ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ స్వియాటెక్‌ 6–2, 7–5తో 19వ ర్యాంకర్‌ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్‌ బెన్‌చిచ్‌ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్‌ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు.   

సెమీస్‌లో సినెర్‌తో జొకోవిచ్‌ ‘ఢీ’ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్‌ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్‌ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా); సినెర్‌తో జొకోవిచ్‌ తలపడతారు.    

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)