లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
బట్టబయలైన మెగా డీఎస్సీ బండారం
రాముడు, సీతా దేవి పాత్రలపై సీఎం శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్
పెదకాకాని ఆలయ మంగళసూత్రం మాయంలో కేసులో ట్విస్ట్
సీఎం రేవంత్‌పై కొండా సురేఖ తిరుగుబాటు
ఆ లేఖలో ఏముంది? రాజకీయ ప్రకంపనలని కొండా సురేఖ ఎందుకన్నారు?
బయోలాజికల్ పార్క్‌లో విషాదం.. గడ్డి కోస్తుండగా..
నాకంటే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ సంచలనం
నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా
బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?
ఢిల్లీ అత్యాచార ఘటన: ఇంటిని విడిచిపెట్టిన బాధిత కుటుంబం!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు
ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి.. భారీగా మరణాలు
సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచింది: కేటీఆర్
ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు.. ఏం జరుగనుంది?
నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?
భారత్‌కు వరంగా దొరికిన అరుదైన రత్నం బుమ్రా
Published on Mon, 03/09/2026 - 07:53
ఈ ఆనందం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. 2024 వరల్డ్ కప్ తర్వాత మా ప్రయాణం మొదలైంది. జై షా, రోహిత్ నాపై నమ్మకం ఉంచి కెప్టెన్‌గా నాకు అవకాశం కల్పించారు. అక్కడి నుంచి ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడం వరకు చాలా గొప్పగా సాగింది. గత రెండేళ్లుగా మేం చాలా బాగా ఆడాం. వరల్డ్ కప్‌లోనూ అదే కొనసాగించాలని భావించాం. ఆటగాళ్లను అర్థం చేసుకుంటూ వారికి సరైన సమయంలో సరైన అవకాశాలు ఇచ్చాం. సామ్సన్, అభిషేక్ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. దానిని వారు ఫైనల్లో చూపించారు. తరానికొక్కడు వంటి అరుదైన రత్నం బుమ్రా. గెలిపించేందుకు ఏం చేయాలనేది అతనికి బాగా తెలుసు.
–సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్
#
Tags : 1