ఆసీస్‌ స్పిన్నర్‌ దెబ్బకు సూర్యకు మైండ్‌ బ్లాంక్‌.. అయ్యో ఇలా జరిగిందే!!

Published on Fri, 02/10/2023 - 12:57

India vs Australia, 1st Test Day 2- Suryakumar Yadav: టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తన అరంగేట్ర టెస్టులో తీవ్రంగా నిరాశపరిచాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో డెబ్యూ చేసిన సూర్య.. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 60 ఓవర్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లియోన్ వేసిన ఓ అద్భుతమైన బంతికి సూర్యకుమార్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఆఫ్‌సైడ్‌ పడిన బంతి ఒక్క సారిగా టర్న్‌ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో సూర్య ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్యకుమార్‌ తల ఊపుతూ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు కాదని సూర్యకుమార్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సూర్య తొలి మ్యాచ్‌లోనే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు పరిమితం కావడంతో.. అతడు టెస్టులకు సెట్‌కాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరి కొంత మంది సూర్య స్థానంలో గిల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు మరో బిగ్‌ షాక్‌.. కీలక ఆటగాడికి గాయం! ఆసుపత్రికి తరలింపు

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)