Breaking News

నేడు వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ X సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

Published on Sun, 03/30/2025 - 01:35

విశాఖపట్నం వేదికగా ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతుంది.  ఇక్కడే జరిగిన గత మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించిన ఢిల్లీకి ఇది రెండో ‘హోం మ్యాచ్‌’ కానుంది. మరో వైపు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి మరొకటి ఓడిన సన్‌రైజర్స్‌ లీగ్‌లో మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. 

లక్నోతో మ్యాచ్‌లో దాదాపుగా ఓటమికి చేరువై అశుతోష్‌ అసాధారణ బ్యాటింగ్‌తో గెలుపు అందుకున్న అక్షర్‌ పటేల్‌ బృందం సమష్టిగా రాణిస్తేనే మరో విజయానికి అవకాశం ఉంటుంది. మరో వైపు తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన రైజర్స్‌ బ్యాటర్లు తర్వాతి పోరులో తడబడ్డారు.

అయితే అంచనాలకు అనుగుణంగా హెడ్, అభిషేక్, ఇషాన్‌ కిషన్, క్లాసెన్‌ సత్తా చాటితే జట్టు భారీ స్కోరు సాధించడం ఖాయం. వైజాగ్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి  సన్‌రైజర్స్‌ తరఫున బరిలోకి దిగుతుండటంతో అభిమానులు కూడా మ్యాచ్‌ పట్ల ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)