Breaking News

స్టువర్ట్‌ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోరు

Published on Sat, 09/10/2022 - 21:34

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్‌, 5 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. బిన్నీ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ సురేశ్‌ రైనా(33 పరుగులు), ఆఖర్లో యూసఫ్‌ పఠాన్‌(15 బంతుల్లో 35 నాటౌట్‌, ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

రైనాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన బిన్నీ.. ఆఖర్లో యూసఫ్‌ పఠాన్‌తో కలిసి 88 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. దీంతో ఇండియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అంతకముందు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 16 పరుగులు.. నమన్‌ ఓజా 21 పరుగులు చేసి ఔటయ్యారు. డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మాత్రం ఆరు పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. సౌతాఫ్రికా లెజెండ్స్‌ బౌలర్లలో వాండర్‌వాత్‌ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్‌ తీశారు.

చదవండి: Suresh Raina: సురేశ్‌ రైనా తిరిగి వస్తున్నాడు..

Sourav Ganguly: విరాట్‌ కోహ్లి నన్ను మించిన తోపు..!

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)