మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

Published on Sun, 06/14/2026 - 18:10

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీ అయిన వాషింగ్టన్‌ ఫ్రీడం 2026 సీజన్‌ కోసం స్టీవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. స్టీవ్‌ గతంలోనూ ఈ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2024 సీజన్‌లో వ్యక్తిగతంగానూ సత్తా చాటి టైటిల్‌ గెలిపించాడు.

గత సీజన్‌లో ఆస్ట్రేలియాకే చెందిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వాషింగ్టన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఈసారి ఆ బాధ్యతలు స్మిత్‌కు అప్పగించారు. వాషింగ్టన్‌ బృందం ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. ఈ జట్టుకు రికీ పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

టోర్నీ విషయానికొస్తే.. 2026 సీజన్‌ జూన్ 18న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో టెక్సాస్‌ కింగ్స్‌, సీయాటిల్‌ ఓర్కాస్‌ తలపడనున్నాయి. వాషింగ్టన్‌ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 20న సియాటిల్‌తో ఆడనుంది. 

కాగా, ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. ఎంఐ న్యూయార్క్‌ రెండు సార్లు, వాషింగ్టన్‌ ఓసారి టైటిల్‌ సాధించాయి. గత ఎడిషన్‌లో ఎంఐ న్యూయార్క్‌ విజేతగా నిలువగా.. వాషింగ్టన్‌ ఫ్రీడం రన్నరప్‌గా నిలిచింది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)