Breaking News

IPL 2025: వేలంలో పాల్గొనబోయే స్టార్‌ ఆటగాళ్లు వీరే..!

Published on Fri, 11/01/2024 - 07:47

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్‌ జాబితాను నిన్న (అక్టోబర్‌ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు స్టార్‌ ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఫ్రాంచైజీలు వదిలేసిన అనంతరం వేలానికి రానున్న స్టార్‌ ఆటగాళ్లు వీరే.

రిలీ రొస్సో 
సామ్‌ కర్రన్‌ 
జానీ బెయిర్‌స్టో 
గ్లెన్‌ ఫిలిప్స్‌
ఎయిడెన్‌ మార్క్రమ్‌
మార్కస్‌ స్టోయినిస్‌
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌)
శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌)
క్వింటన్‌ డికాక్‌
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌)
మిచెల్‌ స్టార్క్‌
రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌)
డేవిడ్‌ వార్నర్‌
జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌
ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌)
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
కెమరూన్‌ గ్రీన్‌
డెవాన్‌ కాన్వే
రచిన్‌ రవీంద్ర
టిమ్‌ డేవిడ్‌
డెవాల్డ్‌ బ్రెవిస్‌
ఇషాన్‌ కిషన్‌
డేవిడ్‌ మిల్లర్‌
కేన్‌ విలియమ్సన్‌
జోస్‌ బట్లర్‌
ట్రెంట్‌ బౌల్ట్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌
యుజ్వేంద్ర చహల్‌

చదవండి: ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా విడుదల

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)