Breaking News

ఫిల్ సాల్ట్ ఊచ‌కోత‌.. ఒకే ఓవ‌ర్‌లో 34 ప‌రుగులు! వీడియో వైర‌ల్‌

Published on Thu, 11/21/2024 - 21:04

అబుదాబి టీ10 లీగ్‌-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ ఘ‌నంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.

80 పరుగుల స్వల్ప ల‌క్ష్య చేధ‌న‌లో సాల్ట్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్‌రౌండ‌ర్ గుల్బాదిన్ నైబ్‌ను ఓ ఆటఆడేసుకున్నాడు. అత‌డి వేసిన 5వ ఓవ‌ర్‌లో సాల్ట్‌.. 5 సిక్స్‌లు, ఓ ఫోరుతో ఏకంగా 34 ప‌రుగులు పిండుకున్నాడు. 

తొలి రెండు బంతుల‌ను మిడ్-వికెట్ మీద‌గా సిక్సర్ల‌గా మ‌లిచిన సాల్ట్‌.. ఆ త‌ర్వాత మూడో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు.అనంతరం ఆఖ‌రి మూడు బంతుల‌ను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీద‌గా సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌.. 2 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 53 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డి విధ్వంసం ఫ‌లితంగా టీమ్ అబుదాబి ల‌క్ష్యాన్ని కేవ‌లం 5.4 ఓవ‌ర్ల‌లోనే వికెట్ కోల్పోయి చేధించింది.
చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచ‌రీతో చెల‌రేగిన సెహ్వాగ్ కొడుకు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)