నిప్పులు చెరిగిన శ్రీలంక బౌలర్లు.. తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు

Published on Sat, 09/13/2025 - 21:56

ఆసియాక‌ప్ 2025 గ్రూపు-బిలో అబుదాబి వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. లంక బౌల‌ర్ల ధాటికి విల్ల‌విల్లాడింది. ఆరంభంలోనే బంగ్లాదేశ్‌కు పేస‌ర్లు నువాన్ తుషారా, దుష్మాంత చ‌మీరలు భారీ షాకిచ్చారు.

బంగ్లాదేశ్ మొద‌టి రెండు ఓవ‌ర్ల‌లోనే ఎటువంటి ప‌రుగు చేయ‌కుండా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత కెప్టెన్ లిట్ట‌న్ దాస్ (28) కాసేపు ధాటిగా ఆడాడు. అత‌డు ఔటయ్యాక మ‌ళ్లీ బంగ్లా స్కోర్ బోర్డు నెమ్మ‌దించింది. ఈ క్ర‌మంలో షమీమ్ హుస్సేన్(40), జాక‌ర్ అలీ(33) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. 

వీరిద్ద‌రూ ఆరో వికెట్‌కు 86 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఫ‌లితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 139 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ వ‌నిందు హ‌స‌రంగా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చమీరా, తుషారా తలా వికెట్‌ సాధించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)