Breaking News

పాకిస్తాన్‌కు ఆడుతారా? దిమ్మ‌తిరిగే స‌మాధ‌న‌మిచ్చిన స్టార్ క్రికెట‌ర్‌

Published on Sun, 08/04/2024 - 13:28

జింబాబ్వే టీ20 కెప్టెన్ సికంద‌ర్ ర‌జా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ఈ క్ర‌మంలో ఓ అభిమాని నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. భ‌విష్య‌త్తులో పాకిస్తాన్‌కు ఆడే అవ‌కాశం వ‌స్తే మీరు ఆడుతారా అని స‌దరు అభిమాని ఎక్స్ వేదిక‌గా ప్ర‌శ్నించాడు. 

అందుకు సికంద‌ర్ ర‌జా దిమ్మ‌తిరిగే స‌మాధ‌న‌మిచ్చాడు. జింబాబ్వే క్రికెట్‌కు త‌ను విధేయుడ‌న‌ని, పాక్ త‌ర‌పున ఆడే ఆలోచ‌న త‌న‌కు ఎప్ప‌ట‌కీ క‌ల‌గ‌ద‌ని ర‌జా బ‌దులిచ్చాడు.

"నేను పాకిస్తాన్‌లో పుట్టిన‌ప్ప‌ట‌కి.. నన్ను ఈ స్ధాయికి తీసుకు వ‌చ్చింది మాత్రం జింబాబ్వేనే. జింబాబ్వే క్రికెట్ నాపై చాలా స‌మయం, డ‌బ్బు వెచ్చించింది.  నేను ఎప్ప‌ట‌కి జింబాబ్వేకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను. జింబాబ్వే క్రికెట్‌కు నేను ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను.

వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంట్టేందుకు నేను ఎల్ల‌ప్పుడూ ప్ర‌య‌త్నిస్తునే ఉంటాను" అని ర‌జా రిప్లే ఇచ్చాడు. కాగా 38 ఏళ్ల ర‌జా పాకిస్తాన్‌లోని సియాల్ కోట్‌లో జ‌న్మించాడు. త‌న పాఠ‌శాల విధ్య‌ను పాకిస్తాన్‌లోనే ర‌జా అభ్య‌సించాడు. 

ఆ త‌ర్వాత 2002లో త‌న ఫ్యామిలీతో క‌లిసి జింబాబ్వేకు ర‌జా మ‌కాం మార్చాడు. 2013 జింబాబ్వే క్రికెట్ త‌ర‌పున ర‌జా అరంగేట్రం చేశాడు. ర‌జా ప్ర‌స్తుతం జింబాబ్వేతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా లీగ్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ర‌జా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. 
 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)