ఆసీస్‌ బౌలర్‌ సూపర్‌ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published on Fri, 06/09/2023 - 08:16

ఓవల్ వేదికగా స్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌ ఓ అద్భుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు.

భారత ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో బోలాండ్‌ వేసిన ఇన్‌స్వింగ్‌ డెలివరీకి గిల్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి ఆఫ్‌ సైడ్‌ పడి ఒక్కసారిగా టర్న్‌ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో గిల్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్‌ భరత్‌(5) పరుగులతో ఉన్నారు.

ఇక  టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. జట్టును గట్టుక్కించే బాధ్యత మొత్తం ప్రస్తుతం రహానే పైనే ఉంది.  అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: WTC FINAL 2023: పీకల్లోతు కష్టాల్లో భారత్‌.. భారం మొత్తం అతడిపైనే! లేదంటే అంతే సంగతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)