Breaking News

టెస్టుల్లో మెరుగ్గా రాణించలేకపోయా.. ఇకపై: గిల్‌

Published on Thu, 09/05/2024 - 11:59

టీమిండియా యువ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్‌ త‌న కెప్టెన్సీ స్కిల్స్‌ను మెరుగుప‌రుచుకునేందుకు మ‌రో అవ‌కాశం ద‌క్కింది. ప‌రిమిత ఓవ‌ర్లలో భార‌త వైస్ కెప్టెన్‌గా బాధ్య‌తలు చేప‌ట్టిన గిల్‌.. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు.

బంగ్లాదేశ్‌తో టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా  గిల్ ఎంపికయ్యే అవకాశముంది. అంతకంటే ముందు దేశీవాళీ టోర్నీ దులీప్‌​ ట్రోఫీ రూపంలో గిల్‌కు ఛాలెంజ్ ఎదురుకానుంది. దులీప్ ట్రోఫీ-2024 ఇండియా ‘ఎ’  జట్టుకు గిల్ సారథ్యం వహిస్తున్నాడు. 

ఈ టోర్నీ తొలి రౌండ్‌లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా ఇండియా-బితో భారత ఎ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుబ్‌మన్ గిల్‌.. బి జట్టును తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు  కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. 

ఈ సంద‌ర్భంగా త‌న ఆట‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. "డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు సాధన చేశా. ట్రాక్‌పై స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా. 

టి20లు ఎక్కువ ఆడటం వల్ల బ్యాటింగ్‌ పిచ్‌లపై డిఫెన్స్‌లో కాస్త వెనుకబడతాం. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు దానిపైనే దృష్టి సారించా. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు అనుకున్న స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయా. ఈ సీజన్‌లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆటతీరు మరింత మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తా" అని గిల్ పేర్కొన్నాడు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)