Breaking News

మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్‌​ ధావన్‌..

Published on Thu, 11/14/2024 - 11:30

టీమిండియా మాజీ ఓపెనర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ ఏడాది అగస్టులో అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు ధావ‌న్ విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ధావ‌న్ భార‌త్ వేదిక‌గా జ‌రిగిన‌ లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజ‌రాత్ జెయింట్స్‌కు సార‌థ్యం వ‌హించాడు. ఇప్పుడు మ‌రో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు గ‌బ్బ‌ర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో ఈ ఢిల్లీ ఆట‌గాడు భాగం కానున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2024లో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావ‌న్ ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. కాగా ధావన్‌కు టీ20ల్లో మం‍చి రికార్డు ఉంది. టీ20ల్లో అతడు 9,797 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్‌(6769) రెండో స్ధానంలో ఉన్నాడు.

ఇక ఎన్‌పీఎల్‌ విషయానికి వస్తే.. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. కర్నాలీ యాక్స్‌తో పాటు బిరత్‌నగర్ కింగ్స్, చిత్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, ఖాట్మండు గూర్ఖాస్, లుంబినీ లయన్స్, పోఖరా ఎవెంజర్స్, సుదుర్పాస్చిమ్ రాయల్స్‌​ మిగితా ఏడు జట్లగా ఉన్నాయి. ఈ లీగ్‌ నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి సబంధించి పూర్తి షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది.
చదవండి: అత‌డి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)