Breaking News

టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌

Published on Thu, 09/26/2024 - 07:50

కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌తో రెండో టెస్టులో త‌ల‌ప‌డేందుకు బంగ్లాదేశ్‌త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది. సెప్టెంబ‌ర్ 27 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే కాన్పూర్ చేరుకున్న బంగ్లా జ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాల‌ని బంగ్లాదేశ్ భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప‌ర్యాట‌క బంగ్లా జ‌ట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయ‌మైంది. స్పిన్‌కు స్వర్గధామమైన చెపాక్‌ లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను కేవలం 21 ఓవర్లే వేయగలిగాడు. 

ష‌కీబ్‌ నొప్పితో బాధ‌ప‌డూతూనే మ్యాచ్‌లో కొన‌సాగాడు. అయితే త‌న గాయం నుంచి ష‌కీబ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విష‌యాన్ని బంగ్లా హెడ్‌ కోచ్‌  హతురుసింఘే ధ్రువీక‌రించారు. 

"రెండో టెస్టుకు ష‌కీబ్ అందుబాటులో ఉంటాడు. అత‌డి ఫిట్‌నెస్‌పై ఏ బెంగా లేదన్నాడు. తొలిటెస్టులో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయారు. అందుకే ఓడిపోయాం. ఇప్పుడు కాన్పూర్ టెస్టులో తిరిగి పుంజుకుంటామ‌న్న న‌మ్మ‌కం ఉందని" హతురుసింఘే పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)