Breaking News

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, ధోని శిష్యుడు ఒకే టీమ్‌లో..!

Published on Tue, 05/23/2023 - 18:57

లంక ప్రీమియర్‌ లీగ్‌ నాలుగో ఎడిషన్‌ (2023)కు సంబంధించి, లీగ్‌లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్‌ (లోకల్‌, ఓవర్‌సీస్‌), ప్లాటినం (లోకల్‌, ఓవర్‌సీస్‌) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌కు నిర్ధేశిత తేదీ జూన్‌ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది.

ఎల్‌పీఎల్‌లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్‌.. తమ ఐకాన్‌ ప్లేయర్‌గా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను, మిగతా సభ్యులుగా పాక్‌ స్పీడ్‌స్టర్‌ నసీం​ షా, లోకల్‌ టీ20 స్టార్‌ చమిక కరుణరత్నే, ఐపీఎల్‌-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్‌ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. 

గాలే గ్లాడియేటర్స్‌.. బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్‌ను.. క్యాండీ ఫాల్కన్స్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ను.. జాఫ్నా కింగ్స్‌ డేవిడ్‌ మిల్లర్‌ను తమ ఓవర్‌సీస్‌ ఐకాన్‌ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి.  

ఎల్‌పీఎల్‌-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు..

చదవండి: వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ విడుదల

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)