Breaking News

తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్‌ నుంచి ఔట్‌?

Published on Sat, 08/24/2024 - 14:15

పాకిస్తాన్‌ పేసర్ షాహీన్ అఫ్రిది తండ్ర‌య్యాడు. అత‌డి భార్య అన్షా శ‌నివారం పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. త‌మ బిడ్డ‌కు అలీ యార్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ విష‌యాన్ని అఫ్రిది కుటంబ స‌భ్యులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 

దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అఫ్రిది దంపతులకు సోష‌ల్ మీడియా వేదిక‌గా విసెష్ చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబ‌ర్‌లో అన్షా అఫ్రిదిని షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్నాడు. అయితే అన్షా అఫ్రిది ఎవ‌రో కాదు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గ‌జం షాహీద్ అఫ్రిది కుమార్తే.

రెండో టెస్టుకు దూరం..?
కాగా షాహీన్ అఫ్రిది ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పాక్ త‌ర‌పున ఆడుతున్నాడు. అయితే త‌న‌ భార్య బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో కరాచీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టెస్టుకు షాహీన్ దూరంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)