Breaking News

Paris Olympics Tennis: గ్రూపు-సిలో సాత్విక్‌ –చిరాగ్‌ జోడీ

Published on Tue, 07/16/2024 - 07:39

కౌలాలంపూర్‌: వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టికి అనుకూలమైన ‘డ్రా’ లభించింది. మూడో సీడ్‌ పొందిన సాత్విక్‌–చిరాగ్‌లకు గ్రూప్‌ ‘సి’లో చోటు దక్కింది. ఇదే గ్రూప్‌లో ఫజర్‌–అర్దియాంతో (ఇండోనేసియా), లమ్స్‌ఫుస్‌–సీడెల్‌ (జర్మనీ), కోరీ్వ–లాబర్‌ (ఫ్రాన్స్‌) జంట లు ఉన్నాయి. 

ఈ మూడు జోడీలు కూడా గతంలో ఒక్కసారి కూడా సాత్విక్‌–చిరాగ్‌లను ఓడించలేదు. ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రూప్‌ల్లో నాలుగు జంటలు... ‘డి’ గ్రూప్‌లో ఐదు జోడీలున్నాయి. లీగ్‌ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటాయి. 

నాకౌట్‌ దశ లో గ్రూప్‌ ‘టాపర్‌’గా నిలిచిన జోడీలు మరో గ్రూప్‌ ‘టాపర్‌’తో తలపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం గ్రూప్‌ టాపర్‌గా నిలిస్తే క్వార్టర్‌ ఫైనల్లోనూ సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే చాన్స్‌ ఉంటుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)