Breaking News

తండ్రైన స‌ర్ఫ‌రాజ్ ఖాన్

Published on Tue, 10/22/2024 - 08:06

టీమిండియా బ్యాటింగ్ సంచ‌ల‌నం స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తొలిసారిగా తండ్రయ్యాడు. అత‌డి భార్య రొమానా జ‌హూర్  సోమ‌వారం రాత్రి పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ శుభ‌వార్త‌ను స‌ర్ఫ‌రాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. 

చేతిలో కుమారుడితో దిగిన ఫొటోను ఈ ముంబైక‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా  26 ఏళ్ల స‌ర్ఫ‌రాజ్‌కు గతేడాది  జ‌మ్మూకశ్మీర్‌కు చెందిన రొమానా జ‌హూర్‌తో వివాహ‌మైంది.

చిన్న‌స్వామిలో దంచి కొట్టి..
కాగా బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో స‌ర్ఫ‌రాజ్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌ట‌కి త‌న విరోచిత ఇన్నింగ్స్‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుత‌మైన సెంచ‌రీతో స‌ర్ఫ‌రాజ్ చెల‌రేగాడు. 

195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌ర్ఫ‌రాజ్‌కు ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం. ఇప్పుడు పుణే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టెస్టులో అదేదూకుడు క‌న‌బ‌ర‌చాల‌ని స‌ర్ఫ‌రాజ్ భావిస్తున్నాడు. ఒక‌వేళ గిల్ ఫిట్‌నెస్ సాధిస్తే స‌ర్ఫ‌రాజ్‌ను తుది జ‌ట్టులో కొన‌సాగిస్తారో లేదో చూడాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)