Breaking News

వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Published on Mon, 03/11/2024 - 08:18

ఐపీఎల్‌-2024 సీజన్‌ మరో 10 రోజుల్లో షురూ కానుంది. మార్చి 22న చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ ధనాదన్‌ లీగ్‌ కోసం అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి. ప్రత్యేక ప్రాక్టీస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు సైతం నాగ్‌పూర్‌లోని తమ హైఫెర్మాన్స్‌ సెంటర్‌లో ప్రీటోర్నమెంట్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది.

నెట్స్‌లో రాజస్తాన్‌ జట్టు చెమటోడ్చుతుంది. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఎక్కువ సేపు నెట్స్‌లో గడుపుతున్నట్లు తెలుస్తోంది. నెట్స్‌లో శాంసన్‌ నో లూక్‌ షాట్స్‌ను ప్రాక్టీస్‌ను చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

ఈ వీడియాలో శాంసన్‌ బంతిని చూడకుండానే భారీ సిక్స్‌లు కొడుతున్నట్లు కన్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 24న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టార్‌ క్రికెటర్‌.. ఫోటోలు వైరల్‌

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)