Breaking News

గిల్‌ను ఆపాలంటే అదొక్కటే మార్గం.. లేదంటే కష్టమే!

Published on Sun, 05/28/2023 - 17:27

ఐపీఎల్‌-2023 ఫైనల్‌కు అంతా సిద్దమైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో చెన్నైసూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి గుజరాత్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌పైనే ఉంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన గిల్‌.. కీలకమైన ఫైనల్లో ఎలా రాణిస్తాడో అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక తుదిపోరుకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారత మాజీ క్రికెటర్‌ సంజయ్ మంజ్రేకర్ కొన్ని విలువైన సూచనలు చేశాడు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఎదుర్కోవడానికి తమ ఇద్దరు స్పిన్నర్‌లలో ఒకరిని ముందుగానే ఉపయోగించుకోవాలని మంజ్రేకర్ సలహా ఇచ్చాడు. "ధోని తమ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎలాగో పేసర్‌ దీపక్‌ చాహర్‌తో ప్రారంభిస్తాడు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేస్తాడు కాబట్టి వికెట్లు సాధించే ఛాన్స్‌ ఉంటుంది.

అయితే గిల్‌ ఫాస్ట్‌బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కానీ స్పిన్నర్లను ఆడడంలో కాస్త ఇబ్బంది పడతాడు. కాబట్టి చెన్నై కొంచెం ముందుగా వారి స్పిన్నర్లను తీసుకువస్తే బాగుంటుంది. అంతే తప్ప దేశ్‌పాండే బౌలింగ్‌ను గిల్‌ ఈజీగా మెనెజ్‌చేయగలడు. కాబట్టి తీక్షణ వంటి మణికట్టు స్పిన్నర్లు బౌలింగ్‌ చేస్తే గిల్‌ వికెట్‌ సాధించవచ్చు. ఆతర్వాత జడేజా తన పని తను చేసుకుపోతాడు" అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Shubman Gill: గావస్కర్‌, సచిన్‌, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు.. వచ్చే సీజన్‌లోనూ: టీమిండియా దిగ్గజం

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)