Breaking News

IPL 2024: పంజాబ్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం.. మరోసారి అతడితో

Published on Fri, 12/08/2023 - 20:53

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను పంజాబ్‌ ఫ్రాంచైజీ నియమించింది. కాగా పంజాబ్‌ ఫ్రాంచైజీతో బంగర్‌ జతకట్టడం ఇదేమి మొదటి సారి కాదు. 2014 సీజన్‌లో పంజాబ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా, 2015, 2016 సీజన్లలో హెడ్‌కోచ్‌గాను బంగర్‌ పనిచేశాడు.

వచ్చే ఏడాది సీజన్‌లో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌తో కలిసి బంగర్‌ పనిచేయనున్నాడు. పంజాబ్‌ డెవలప్‌మెంట్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల బంగర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. "మరోసారి పంజాబ్‌ ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టడం చాలా సంతోషంగా ఉంది.

మేము  ఏడాది తక్కువ మంది ప్లేయర్స్‌ను విడుదల చేశాము. మా జట్టులో ప్రస్తుతం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అన్ని విభాగాల్లొ మా జట్టు పటిష్టంగా ఉంది. రాబోయే సీజన్‌లో విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" బంగర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌- 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: అందుకే సడన్‌గా రిటైర్మెంట్‌ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)