Breaking News

ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన సాధియా ఆల్మస్‌

Published on Thu, 05/04/2023 - 19:28

కేరళలో జరుగుతున్న ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌ సాధియా ఆల్మస్‌ సత్తా చాటింది. మంగళగిరికి చెందిన సాధియా 57 కేజీల జూనియర్‌ విభాగంలో మూడు గోల్డ్‌ మెడల్స్‌తో పాటు ఒక కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని సాధియా కోచ్‌, తండ్రి ఎస్‌కే సందాని పేర్కోన్నాడు.

కాగా పోటీల్లో ఆల్మస్‌ స్వ్కాట్‌లో 57 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి వరల్డ్‌ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా సాధియా ఆల్మస్‌ను రాష్ట్ర పవర్‌ లిఫ్గింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ సెక్రటరీ సూర్యనారాయణ తదితరులు అభినందించారు. 

చదవండి: ఐపీఎల్‌లో 16 సీజన్‌లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)