నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. అక్టోబర్ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
రాణించిన బంగ్లా బౌలర్లు.. నామమాత్రపు స్కోరుకే పరిమితమైన శ్రీలంక
Published on Sat, 09/09/2023 - 19:03
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.

శ్రీలంక బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ 93 పరుగలతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్(50), నిస్సంకా(40) పరుగులతో రాణించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. షోర్ ఫుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించారు.

చదవండి: Asia Cup 2023: 'అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్ కప్ జట్టులో అతడు ఉండాల్సింది'
#
Tags : 1