Breaking News

ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

Published on Wed, 06/28/2023 - 10:02

భారత క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్‌ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్‌ ట్రోఫీ-2023 మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఉండటం లేదు. బీసీసీఐ లోకల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ రైట్స్‌ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారత క్రికెట్‌ అభిమానులు దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (వెస్ట్‌ జోన్‌), చతేశ్వర్‌ పుజారా (వెస్ట్‌ జోన్‌) లాంటి అంతర్జాతీయ స్టార్లు, రింకూ సింగ్‌ (సెంట్రల్‌ జోన్‌), తిలక్‌ వర్మ (సౌత్‌ జోన్‌), సాయి సుదర్శన్‌ (సౌత్‌) లాంటి ఐపీఎల్‌ స్టార్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు  ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ (వెస్ట్‌) దులీప్‌ ట్రోఫీ మొత్తానికి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు.

కాగా, దులీప్‌ ట్రోఫీలో ఇవాళ సెంట్రల్‌ జోన్‌-ఈస్ట్‌ జోన్‌.. నార్త్‌ జోన్‌-నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ మధ్య మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్‌ KSCA క్రికెట్‌ గ్రౌండ్‌లో, ఆలుర్‌ (కర్ణాటక), రెండో మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి. ఈస్ట్‌ జోన్‌తో మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నార్త్‌ జోన్‌తో మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)