గల్లీ క్రికెట్‌ ఆడిన సచిన్‌.. వీడియో వైరల్‌

Published on Thu, 02/22/2024 - 12:58

టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్‌ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్‌ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్‌ మరోసారి బ్యాట్‌ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్‌లో స్థానికులతో కలిసి మాస్టర్‌ బ్లాస్టర్‌ గల్లీ క్రికెట్ ఆడాడు.

రోడ్డుపై స్ధానిక యువకులతో కలిసి క్రికెట్‌ ఆడూతూ సచిన్‌ ఎంజాయ్‌ చేశాడు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్‌ గాడ్‌ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్‌ ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా "క్రికెట్‌ అండ్‌ కాశ్మీర్‌.. స్వర్గంలో మ్యాచ్‌" అంటూ రాసుకొచ్చాడు. కాగా బుధవారం సచిన్‌ బుధవారం చాలా ప్రాంతాలను సందర్శించాడు.

అక్కడ విల్లో క్రికెట్ బ్యాట్‌ల తయారీ కేంద్రాన్ని లిటిల్‌ మాస్టర్‌ విజిట్‌ చేశాడు. అదే విధంగా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్‌ ముచ్చటించాడు.

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)