Breaking News

యాంకర్‌ వర్షిణికి సన్‌రైజర్స్‌ అభిమానుల ధమ్కీ.. మ్యాచ్‌ చూసేందుకు వచ్చావో..!

Published on Sun, 05/07/2023 - 10:58

ప్రముఖ తెలుగు యాంకర్‌ వర్షిణిపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 పర్యాయాలు) సన్‌రైజర్స్‌ ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్‌ పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో ​అయ్యే ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు.

కొందరు అభిమానులైతే.. సన్‌రైజర్స్‌కు ఉన్న దరిద్రం చాలు.. నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇ​ంకొందరైతే అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే.. ఇంకా సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్‌అవకాశాలు ఉన్నాయంటూ బ్రతిమలాడుకుంటున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌కు ఇవాళ (మే 7) మ్యాచ్‌ ఉన్న నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు వర్షిణిపై ట్రోల్స్‌ డోసును మరింత పెంచారు. వర్షిణిని స్టేడియంకు రావొద్దని ప్రాధేయపడుతున్నారు.

కాగా, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ హైదరాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను చూసేందుకు వర్షిణి స్టేడియంకు వెళ్లింది. ఏప్రిల్‌ 18న ముంబై ఇండియన్స్‌, ఏప్రిల్‌ 24న ఢిల్లీ క్యాపిటల్స్‌, మే 4న కేకేఆర్‌తో సన​్‌రైజర్స్‌ ఆడిన మ్యాచ్‌లను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఓటమిపాలైంది. మ్యాచ్‌ను చూడటానికి స్టేడియంకు వచ్చిన వర్షిణి తిన్నగా ఉంటే సరిపోయేది. ఆమె చేసిన హడావుడి కారణంగానే ట్రోలింగ్‌కు గురవుతుంది. స్టేడియంలో దిగిన ఫోటోలు, సూర్యకుమార్‌తో వయ్యారంగా తీసుకున్న సెల్ఫీని వర్షిణి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌ చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారు వర్షిణిని టార్గెట్‌ చేశారు.

చదవండి: రోహిత్‌ శర్మ కాదు 'నో హిట్‌ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)