Breaking News

ఐఫోన్‌ పోగొట్టుకున్న రోహిత్‌ శర్మ.. ఎలా అంటే?

Published on Fri, 09/29/2023 - 12:03

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐ ఫోన్‌ చోరీకి గురైంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్‌.. మూడో వన్డేకు జట్టుతో కలిశాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సహాచర ఆటగాళ్లతో  కలిసి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గోన్నాడు.

ఈ సందర్భంగా రోహిత్‌ తన ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసుకున్న తర్వాత చూసుకోగా తన ఫోన్ పోయిందని హిట్‌మ్యాన్‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో తన ఫోన్ పోయిందని స్థానిక అధికారులతోపాటు పోలీసులకు రోహిత్‌ ఫిర్యాదు చేశాడు.

గ్రౌండ్‌లో  ఎంత వెతికినా రోహిత్‌ ఫోన్‌ మాత్రం దొరకలేదు. అయితే ఆ ఫోన్‌ను ఎవ‌రో దొంగిలించి ఉంటార‌ని పోలీస్‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా రోహిత్‌కు ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు వస్తువులు పోగుట్టుకున్న సందర్బాలు ఉన్నాయి.

రోహిత్‌కు మతిమరుపు ఎక్కువ అని సహచర ఆటగాడు కోహ్లి సైతం చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఆసీస్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 57 బంతుల్లో 81 పరుగులు చేసి సత్తాచాటాడు. 
చదవండి: ODI WC 2023: ప్లేయర్స్‌ ఫీవర్‌తో బాధపడ్డారు.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌పై ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)