Breaking News

IPL 2024: రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు..

Published on Mon, 04/01/2024 - 20:48

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిరాశపరిచాడు. తన హోం గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ముంబై ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో.. వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి హిట్‌మ్యాన్‌ పెవిలియన్‌కు చేరాడు.

ఈ మ్యాచ్‌లో డకౌట్‌ అయిన రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్లు అయిన దినేష్‌ కార్తీక్‌ చెత్త రికార్డును రోహిత్‌ సమం​ చేశాడు. కార్తీక్‌ ఇప్పటివరకు 17 సార్లు డకౌట్‌ కాగా.. రోహిత్‌ శర్మ సైతం 17 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వీరి తర్వాతి స్ధానంలో ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(15) ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్లైన ఆటగాళ్లు వీరే..

రోహిత్ శర్మ(17)
దినేష్ కార్తీక్(17),
గ్లెన్ మాక్స్‌వెల్(15),
 పీయూష్ చావ్లా(15)
మన్‌దీప్ సింగ్(15)
సునీల్ నరైన్(15)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)