Breaking News

ద‌క్షిణాఫ్రికాతో ఫైన‌ల్ మ్యాచ్‌.. టీమిండియా కీల‌క నిర్ణ‌యం

Published on Fri, 06/28/2024 - 19:47

టీ20 వర‌ల్డ్‌క‌ప్-2024 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీ తుదిపోరులో జూన్ 29 (శనివారం) బార్బోడ‌స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో భార‌త్‌ త‌ల‌ప‌డ‌నుంది.

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని భార‌త్ భావిస్తోంది.  ఈ తుది పోరు కోసం రోహిత్ సేన ఇప్ప‌టికే బార్బోడ‌స్‌కు చేరుకుంది. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

ఫైన‌ల్ మ్యాచ్ ముందు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు ఎటువంటి గాయాల బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి  శుక్ర‌వారం త‌మ‌ ప్రాక్టీస్ సెషన్‌ను భార‌త్‌ మెనెజ్‌మెంట్‌ ర‌ద్దు చేసింది. సెమీఫైన‌ల్‌కు, ఫైన‌ల్‌కు కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే గ్యాప్ ఉండ‌డంతో మెనెజ్‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

కాగా గురువారం  జ‌రిగిన జ‌రిగిన సెకెండ్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. ముచ్చ‌ట‌గా మూడో సారి ఫైన‌ల్లో అడుగుపెట్టింది. మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా మాత్రం ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు త‌మ ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోంది. తొలిసారి ఫైన‌ల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించింది. కాగా ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశ‌ముంది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)