Breaking News

శ్రీజేష్‌కు పద్మ భూషణ్‌.. అశ్విన్‌కు పద్మశ్రీ

Published on Sat, 01/25/2025 - 22:44

గణతంత్ర దినోత్సవ పురుష్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో పలువురుకు పద్మ అవార్డులు వరించాయి.

హాకీ మాజీ గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ను కేంద్రం పద్మభూషన్‌తో సత్కరించింది. అదేవిధంగా టీమిండియా స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు గత ఏడాది ఆర్చరీలో పారాలింపిక్ స్వర్ణం సాధించిన హర్విందర్ సింగ్‌, మణి విజయన్‌(ఫుట్‌ బాల్‌-కేరళ), సత్యపాల్‌ సింగ్‌(కోచ్‌- ఉత్తరప్రదేశ్‌)లకు పద్మశ్రీ అవార్డుకు సెలక్టయ్యారు.
చదవండి: IND vs ENG: వరుణ్‌ స్పిన్‌ మ్యాజిక్‌.. హ్యారీ బ్రూక్‌ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)